By Chandana Geethika Eswari
కృష్ణు డి మదిలో
***Sasha Phone ringing*** ఫోన్ ని చూస్తు సాషా మనస్తలో ఈ time లో కృష్ణ ఫోన్ చేసాడు ఏంటి అని అనుమానంగా ఫోన్ lift చేసి “చెప్పు కృష్ణ” అని అంటంది, “sorry సాషా late time లో కాల్ చేసి disturb చేసాు నందుకు మీరా ఇంకా ఇంటికి వచ్చినటు లేదూ ఆఫీస్ లో ఎమై నా లేట్ అయ్యందా”. దానికి సాషా కొదిగా నిటు ఊరిచ్చ “ఇవవల ఆఫీస్తలో పెద్ద గొడవ అయ్యంది కృష్ణ. నీకు తెలియంది కాదు office politics. మీరా ఎప్ుటి నుండో కష్ు ప్డి work చేసిన project finish అయ్యయ timeకి ఎవరో చేసిన చ్చనన తప్పుని చూపంచ్చ మీరా ని project head గా తీసేసి ఒక waste గాడిని appoint చేసాడు మా ముచ్చిమొహం మేనేజర్. మీరా చాల hurt అయ్యందీ, ఇంకా early గా కూడా వెళ్ళిపోయ్ంది ఇంకా ఇంటికి రాలేదు అంటే నాకు ఎందుకో భయం గా ఉంది కృష్ణ” అని చెప్పుకోచ్చిన శాషా కి “ నువ్వవ ఏమి worry కాకు తను ఎకకడికి వెళ్ళి ఉంటాడో నాకు బాగా తెలుస్త నేను చూస్తకుంటాను” అని చెపాడు కృష్ణ.
/* బై క్ start చేసి వెళుతునన కృష్ణ కి తను మీరా నీ మొద్టి సారి చూసింది గుర్తు కు వచ్చింది. అప్పుడు తనకి(మీరా కి) 15 ఏళుి ఉంటంది ఇంకా వాళ్ి నానన వేలు ప్టు కుని చెంగు చెంగున గంతుతూ school లో జరిగిన కబుర్తలుి చెబుతుంది. మేము (కృష్ణ కుటంబం) అప్పుడే ఈ కాలనీ లో కి వచాిము మీరా వలి ఇంటికి ఎదుర్తగా 2వ బలిడ ంగ్ మాది. మీరా ది చామనచయయ వర్ణ ం పెద్ కళుి చెలాకి మనస్ు తవం అంద్రిని సార్ద్గా నవ్వవతూ ప్లకరిస్ు ంది కాలనీ అంత తానదే. చాలా selflessగా ఉంటంది కబటే ఎమేే మొహం ఎప్పుడు చంద్ర బంబం లా వెలిగిపోతుంది. తను ఎంత extrovert ఓ నేను అంత introvertనీ, చచేింత మొహమాటం నాకు. తనకి hi చెప్ుడానికే నాకు వర్ం ప్టిు ంది ఈ లోప్ప వాళ్ి ఫ్యయమిీ మా ఫ్యయమిీ చాలా close అయ్యపోయార్త ఎంత అంటే మీరా మా నాననని మావయయ అని పలిచే అంత, మీరా ఒకటే కాదు aunty, uncle చాల కలుప్పగోలు ఉంటార్త అంద్ర్నన ఎధో ఒక బంధం పెటేు పలుసాు ర్త అందుకే కాలనీ వాళ్ికి వాళుి అంటే అంత ఇష్ు ం.
కాలం చకాాలు కటిు ప్ర్తగులు తీస్తు నే ఉంది కానీ మీరా మొఖంలో నవ్వవ చెకుక చెద్ర్లేదు బహుస్ అది చూసి కలానికి కూడా కళుికుటు య్య ఏమో స్తనామీలో మీరా వలి అమే నానన చనిపోయార్త మీరా ఒకకతే తపంచ్చకుంది. ఆ రోజు నాకు ఇంకా గుర్తు ఉంది కాలనీ మొతు ం వాళుి నీ తీస్తకుని వొచేి అంబులెనస్ కోస్ం మీరా వలి ఇంటికి దెగ్గ ర్ ఎదుర్త చూస్తు నానర్త అంధరికి మీరా గురించ్చ దిగుగ లు అస్లాకే చ్చననపలి
మనస్ు తవం తనని ఎలా ఓదారాిలో చూస్తు నానర్త. నాకు మాతర ం మీరాని గ్టిు గ్ ప్టు కుని ఏడువ్వ మీరా నీ బాధ పొయ్యయదాకా నీ మనస్త తెలిక అయయదాకా ఏడువ్వ అని చేప్లని ఉంది, ఒకసారి తనని చూడాలి అని ఉంది. ఈ అంబుయానస్ ఎప్పడు వసాు దో అనన నా మనస్తలో అలజడలా అలాి లు ఎగిసి ప్డుతుండగా అంబులెనస్ రానే వచ్చింది అంద్రి ఊహలాి ని తర్త మర్త చేస్తు మీరానే తాన తలిి ద్ండుర ల సేవలని దించ్చ కరికామం కొనసాగించ్చంది.
ఎంతో సిి ర్ంగా గ్ంభీర్ం గా నిలబడడ మీరా కంట కనీనటి చ్చకక కర్లేదు నవ్వవతూ తానా తలిి ద్ండుర లకి వెడ్కకలుి చెపుంది. తానకి తగ్గ టే ఉనానర్త మీరా బంధు వర్గ ం కూడా వచ్చి చూసి పోతునర్త లేదా కబుర్తలుి చెప్పునానర్త తప్ు స్హాయానికి ఎవర్త రాలేదు మీరా ఒకకతే అని చేస్తకుంటంది చూసి కాలనీ వాళుి మీరా కి చేతోడు గా ఉనానర్త.
ఏ ప్నికి స్హాయం రాని చ్చటాు లు 11 వ రోజున మాతర మే ఈగ్ల గుంప్ప ముసిరినటు మీరా ని మూసిరేసార్త. ఊరిలో పొలి ం మీ నానన నాకు తాకటు పెటాు డు అని ఒక పెద్ద మనిషి, ఆడపలి వి ఒకాతేవ ఎలా ఉంటావ్ మా ఇంటికి వచాియ్ ఈ ఇంటిని అమేేద్ం లెకకలు అని మేము దెగ్గ ర్ ఉంది చూస్తకుంటాం అని ఒక పెద్ద మనిషి. ఇవనీన ఏమి ప్టిు ంచ్చకోకుండా మీర్ ప్రర శాంతం గా కార్యం పూరిు చేసి, మా నాననగారి అని అరిి క వివరాలు నాతో discuss చెసాు ర్త. అయయనా ఆసిు, అప్పులు అని నాకు బాగా తెలుస్త మీర్త నాకు స్హాయం చేయనకకరేి దు. నా జీవితం ఎప్పుడు ఎకకడ అలా గ్డప్లో నా తలిి ద్ండుర లు చ్చననప్పడు నాకు ఒక కాి రిటీ ఇచాిర్త, మేర్త అంత వచ్చినందుకు చాలా స్ంతోష్ం ఇంకా అంద్ర్త బయలుదేర్ండి అని మతగా ఒక ultimatum pass చేసింది. నిననటిదాకా leady పలాి ల గంతుతూ కంగార్త పలాి వలాి అమే వద్ద ఒదిగిపోయ్య మీరా నేనా నేను ఇప్పుడు చూస్తు ంది. ఇవావళ్ తను నాకు ఒక బబుులిి లా కనిపస్తు ంది. ప్టు మని 18 ఏళ్ి నిండాని మీరా అంతటి కషాు నిన అలవోకగా గుండెలోద్చ్చ దెై ర్యం గా నిలబటుడం చూస్తు ంటే తాన మీద్ ప్రర మ ఇంకా పెరిగే పాటలేని గౌర్వంవచ్చింది జీవితాంతం తానా నీడల బతికేసిన చాలు అనిపంచ్చంది...*/
కృష్ణ ఊహలకి & ఇంకా బై క్ కి బ్రర క్ పాడింది షాప్ లోప్లికి వెళ్ళి “బాబాయ్ నేను అడిగింది తేచరా”. కృష్ణ ని చూసి చ్చర్తనవ్వవతో “ఆ ఇదిగోరా ఇవవలే వచాియ్.....ఈ కాలం లో కూడా నార్ంజ మిఠాయ్
తేనే వాడివి నువేవ ఉనానవ్ అనుకుంటా” అని నవ్వవతు అనానడు షాప్ అతాు ను. “లేదూ బాబాయ్... ఒకర్త ఉనానర్త” అనన కృష్ణ మదిలో మీరా మదిలింది. తను upset అయ్యన ప్ర తిసారి మీరా వలాి నానన ఈ నర్ంజ మిఠాయ్ ఇచ్చి cool చేసాు ర్త మిఠాయ్ని చూసిన ప్ర తిసారి మీరా మోహం 1000 volts తో వెళ్ళి పోతుంది ఆ expression గుర్తు కు రాగానే కృష్ణ మొహం లో ఒక చ్చర్త నవ్వవ... ఈసారి బై క్ ఇంకొంచం స్పుడ్ పెంచ్చ beach దెగ్గ రా అప్పుడు కృష్ణ అనుకునటేు అకకడ ఉంది మీరా. బంచ్ మేధా కూర్తిని స్ముదార నిన చూస్తు. ఈ బంచ్ మీరా వలాి ఫ్యయమిీ బంచ్ uncle, aunty, Meera favorite time నీ ఇకకడే స్ముదార నిన చూస్తు దానితో కబుర్తలుి చెబుతూ గ్డిప్ర వాళుి . ఇప్ుటికి మీరా ఏ emotion వచ్చినా ఇకకడికి వస్తు ంది ఈ స్ముద్ర ం లోనే తన తలిి ద్ండుర లు ఉనానర్త అని నముేతుంది
బై క్ ని ప్కాకనా అపు నెమేదిగా bench వెనుక వెళ్ళి voiceలో base add చేసి “అమేడు” అని పలిి ంచాడు. కొటిు అస్లాతో ప్రాగ్గ “నానాన!” అని వెననకి తిరిగిన మీరా కృష్ణ ని చూసి కొండంత నిరాశతో “It’s not so funny Krishna” అని తిరిగి బంచ్ మేధా కూర్తింది, కృష్ణ కూడా మీరా ప్కకన కూర్తిను “But it’s so sweet Meera” అని నరింజా మిఠాయ్ తీసి చూపంచాడు పోయ్న ఆనంద్ం తిరిగిమలిి మీరా కళ్ి లోకి చేరింది “నీకు తెలుసా నినననే వెతికాను వీటి గురించ్చ నాకు దొర్కలేదు, నువ్వవ మాతర మే బలే ప్టు కుసాువ్ పెద్ మాయలోడివి కృష్ణ నువ్వవ” అని నార్ంజ మిఠాయ్ తీస్తకుని తింట స్ర్దాగా కబుర్తి చెబుతూ, నవ్వవతూ, నవివస్తు ంధి కాని కృష్ణ కి ఆ నవ్వవ వెనక ప్రర్తకుపోయ్న బార్ం clear గా కనిపస్ు ంది. మీర్నే తదేకంగా చూస్తు నన కృష్ణ తో “నువ్వవ ఎంత చూసినా నీకు ఈ మిఠాయ్ ఇవవను కృషాణ ” అని అనానది మీరా . కృష్ణ ఒక నవ్వవ నవివ “నాకు వదుద లే కానీ నీకే ఒక surprise ఉంది” అని అనానడు. “నాకా…. ఇంకొక surprise ఆ... ఏంటి కృష్ణ ఇవావళ్ ఇనిన surprises ఏంటి special “ అని అడిగింది మీరా. కృష్ణ మీరా ఎదుర్త నిలుచ్చని “Happy Birthday మీరా” అని చెప్ుటు లుి కొటాడు చ్చటు లెై టి వెలిగాయ్. గ్బుకుకన టై ం చూస్తకుంది 12 అయ్యందీ అప్పుడే ఇంత అయ్యందా చూస్తకోలేదే... అని అనుకుంటూ తల పెై కెతిు లోప్ప అకకడ కొంతమంది యూనిఫ్యం వేస్తకుని య్యదో set చేసాు నర్త table, flowers balloons తో తనకి ఎమి అర్ి ం కాలేదు. అయ్యయమయంగా కృష్ణణ ని చూసింది లేగ్వమంటూ కృష్ణ తన కుడి చెయ్య మీరా వాయ్పుగా చపాడు మీరా కృష్ణ చెయ్య ప్టు కుని లేచ్చంది. కృష్ణ తానా ఎడమా చెయ్య వెనక నుండి తీశాడు ఒక పెద్ద కవర్ దాని మీరా కి ఇచ్చి “change చేస్తకొని రా మీరా నేను wait చేసాు ను” అనానడు.
మీరా కి అంత మాయల ఉంది ప్కకనే ఉనాన రెసాు రెంట్ కి వెళ్ళింది అకకడ వాళుి “Please welcome mam... This way” అని rest room వెై ప్ప దారి చూపార్త. కవర్ ఓపెన్ చేసి చ్చసేు Princess గౌను. మీరా 17th birthdayకి ఎంతో గొడవ చేసింది ఇలాంటి గౌను కావాలి అని కానీ అప్పుడూ ఎదో land గొడవల వలి ప్పటిు న రోజునే అంత అంతమాతర ం సెలబ్రర ట్ చేస్తకునానర్త అంతే ఆ రోజు నుండి మీరా birthdayనే celebrate చేస్తకోలేదు. ఓక చ్చనాన అగ్రాబతిు వెలిగించ్చ, పాయస్ం తాగి ఊర్తకుంటంది. చాల మందికి తనా ప్పటిు నరోజు ఎప్పుడో కూడా తెలిదు తను కూడా చెప్ుదు. అలాంటిది ఇవావలా అదే పర నెసస్ గౌన్ తనా bookలో గీసి వాలా నాననకి చూపంచ్చ కొనానమనన అదే మోడల్ గౌన్ ఇది. మీరా గుండె కదిలినటు అయ్యందీ ఆ కవర్ కింద్ప్డి tang... మని sound వచ్చింది ఎంటా అని చూసేుtiara తలపెై పెటు కుని అధమ్ లో చూస్తకుంటే తానకి తను ఓ య్పవరాణి లాగ్ అనిపంచ్చంది మీరాకి తను ఒక 10 ఏళుి వెనుకకి వెళ్ళి నట అనిపంచ్చంది. బయటకి రాగానే birthday celebrations కోస్ం తానా చ్చననప్పడు సేనహితులు, కోలేజ్ సేనహితులు, colleagues and కాలనీ వాళుి చాలా మందే ఉనానర్త తానా కోస్ం ఇంత రాతిర వచాిరా…. మీరా కి నోట మాట రాలేదు.
Cake cutting అయాయకా అంద్ర్త తమ ఇలి కి బయలుదేరార్త స్తంద్ర్ం మావయయ వెలుి తు "చల స్ంతోష్ం గా ఉంది మీరా నినున ఇలా happyగా చూస్తు ంటే all credits goes to Krishna, ఒకక నెల నుండి plan చస్తు నాడు don’t miss him dear" అని చెపు వెళ్ళిడు. suddenగా కృష్ణ కనప్డకుండా చేసిన స్హాయాలు మీరా మదిలో మదిలాయ్. మీరా ఈ బంచ్ మేధా కూర్తిన ప్రర తిసారి ఎలా తేసాు డో ఏమో కాని నార్ంజా మిఠాయ్ తీస్తకు వసాు డు. తను అలసిపోయాను అనీన మనస్తకు తెలిసిన ప్రర తిసారి ఒక కప్పు కాఫీ తో ప్రర తయక్షమవు డు. Carrer లో life లో ఎప్పుడు తన వలి కాదు అని వెనున తిరిగిన ప్రర తిసారి కృష్ణ ఉనానడు "నీ వలి కాదు అంటే మీరా ఇంకా ఎవరి వలి అది కాదు..." అని encourage చేసే వాడు ఆ పోర తాహం వలేి ఇంత చ్చనన వయస్తలో మీరా చాలనే సాదించ్చంది.
అంధరిని ప్ంపంచ్చ మీరా దెగ్గ ర్కి వచాిడు కృష్ణ. “ఇంకా నీకు birthday gift ఇవవలేదు కదా కళుి మూస్తకుని 10 count చేసి తెర్తవ్వ నీకు ఒక surprise” అని అనానడు “ఇంకొకట...” నోర్త వెళ్ిబటిు ంది మీరా. “హా…. Please కలుి మూస్తకో”. మీరా కళుి మూస్తకుని 10 కంట్ చేసి కళుి తెరిచ్చంది. కళ్ి ముందు కృష్ణ మొకాళ్ి మీద్ ఒక పాత letter తో ఆ letter ఏంటో మీరా కి అర్ి ం అయ్యంది కళ్ిలో పొంగుకు వస్తు న కానిటి స్తనామీ ని అదిమి ప్టు డానికి ప్ర యాతునస్తు ంది మీరా, వెంటేనా కృష్ణ లేచ్చ మీరా ని
గ్టిు గ్ కగిలించ్చకోనాడు ఎంత గ్టిు గ్ అంటే స్ముద్ర ప్ప గాలి వారి మద్య దూర్లేని అంతా….. ఆ బగింప్పకు వొళుి అంత వేడి ఎకికంత… ఆ వేడికి మీరా గుండె ఆవిరెై పోయంత ఆ ఆవిరి కళ్ిలోని బాధ కరిగి కనీనళుి ల కారెంతలా... కారి కిాష్ణ మది చేరేంతలా....
9 స్ంవతసరాలు అయ్యందీ మీరా నువ్వవ ఏడిి, నువ్వవ ఏమి అయ్యపోతవో అని భయంగా ఉంది... Please ఏడువ్వ మీరా. నీ కనిటి వర్ద్ని తటు కునే శకిు నా భుజాలకి ఉంది... నీ బాధ వినే ఊర్తు నా చెవ్వవలకి ఉంది.... నినున ప్దిలం గా దాచ్చపెటు ంత స్ి లం నా గుండెలో ఉంది... ఆ గుండెలో గుడి కటిు ఉంచా గ్ృహప్ర వేశం చేసాు వా అని కృష్ణ అడగ్గానే మీ బోర్త మని ఏడిచ్చ కులప్డిపోయ్ంది. కృష్ణ చేతిలో నుండి ఆ పాత ఉతు ర్ం నీ తీస్తకుని గుండెకి హతుు కుని. “నానాన…” అని స్ముద్ర గ్రాానికి వినిపంచేలా గ్టిు గా అరిచ్చంది . కృష్ణ మీరా ప్కకనే కూర్తిని తన బుజజ ల చ్చటు చేతులు వేసి కృష్ణ గుండెలకి దెగ్గ ర్గా వ్వంచాడు మీర్ని.
అలా చాలా సేప్ప ఏడుస్తు ఉండి పోయార్త ఇద్ద రూ. స్తర్తయడు కూడా వలి ని disturb చేయడం ఇష్ు ం లేక తంగి చూస్తు నాడు స్ననని కిర్ణాల మధయ మీరా ఆ ఉతు ర్ం నీ చూసింది దాని మేధ date 20th Dec 2004 from Rathna rao(father of Ammadu) అని రాసి ఉంది ప్రర మగా దాని తడిమి చూస్తు ంది మీరా. ఈ లెటర్ మీరా వలి నానన రాసిన last లెటర్ post లో ఇర్తకుపోయ్ంది deliver అవవలా return రాలా. Deliver అవవలేదు అని acknowledgement మాతర ం వచ్చింది అప్ుటి నుండి ఈ letter కోస్ం మీరా చాలా try చేసింది ఇంకా దొర్కదు లే అని వదిలేసింది కానీ కృష్ణ వద్లలేదు అని ఇప్పుడే అర్ి ం అయ్ంది మీరాకి. ఉతు ర్ం చదువ్వతునన మీరా చెయ్య వనకసాగింది తనకి ధై ర్యం కోస్ం బుజం తటాు డు కృష్ణ ఆ స్ుర్శలో మీరాకి తానకంట ఒకకళుి ఉనానర్త అనన ధై ర్యం వచ్చింది
బహుశ మీరా తలిి ద్ండుర లకి ఆ ఫీలింగ్ వచ్చినటు ఉంది స్ముద్ర ప్ప అలిలు ఒకకసారి ఏగ్సిప్డి వచ్చి కృష్ణ కాళుి తకిక వెనుక వెళ్ళి శాంతించయ్య... ఆకాశం చ్చరిజలుి తో వారిని ఆశీర్వదించ్చంది..... వరాా నికి కృష్ణ మీర్ ఇంటికి వెళ్ళిర్త….మన కథ కంచ్చకి వెళ్ళింది....
By Chandana Geethika Eswari
Comments