top of page
Noted Nest

What Am I

By Chandana Geethika Eswari


చాలా ఊక్రో షం తో గది లోక్ి వచ్చిన నాకు, ఒక 10 నిమిషాల వరకు ఏమి అరధం క్ాలేదు, 10 నిమిషాల  క్రోతం జరిగిన గొడవ తప్పఅప్పపడు నేను.. నా క్రసం అడిగినా ప్రశ్నలు తప్ాప. 

నాకు ఇషటమ ైన రంగు ఏంటి? 

నాకు ఇషటమ ైన ఆహారం ఏంటి? 

నా ఫేవరెట్ ప్ేేస్ ఏంటి?? 

నా ఇషటమ ైన ప్ాట, జంతువప, వయక్ిి ఏంటి? ........అసలు నేను ఏంటి..... What Am I?? 

ఎప్పపడు నిదర లోక్ి వెళ్ళాను, ఎప్పపడు లేచాను.. అనేన క్ాదు అసలు ఇంత గాఢంగా ఎప్పపడు  నిదరప్ో యానో కూడా నాకు తెలీదు. సో షల్ మీడియా లో కంట ంట్ క్ిోయేటర్ అనేన ప్ేరుతొ ” Hai friends.. ప్ళ్లే తోముకుున, ప్చ్ిడి నోరుతునా” అని ప్ో స్ట లుే ప్ేటీ ప్ేరు తేచ్ుకుంట….అనన  నాకు, 

“టటటట్ వలే క్ాదు” అనన నా ప్ేరెంట్్ తో మొదల ైన యుదధం లో, ఏంటి ఏంటి అని బ్లే స్ట అయయనా  అణుబ్లంబ్ు లాంటి ప్రశ్నలు ఏ యళవి. 

“అసలు మేము క్ాదు నువేే చెప్పప నీకు ఏమి క్ావాలో.. ఆ ఫో న్ లో మునినగిప్ో య అంధులో ఎవరు  ఏది చేస్ేి అది చెయయడం, ఎవరు ఏది తంటట అది తనానడం, ఎకుడిక్ి వెళ్ళాతే అకుడక్ి వెళ్ాడం క్ాదు. నీకు మాతరమే నచ్చింది ఏంటి .. నువపే మాతరమే చేయగలిగింది ఏంటిఅసలు నీకు తెలుసా నువపే  ఏంటి” అని నా ప్ేరెంట్్ వేస్ిన రివర్్ అటలమ్ బ్లంబ్ తో మొదల ైన ప్రశ్నల సునామీ యే ఈ కథ.  అసలు ఈ కథ ఇకుడ, ఇప్పపడు క్ాదు 5 ఏళ్ా క్రోతమేమొదలు అయయందీ..... 

********** ********** ********** 

అందరు ఎంస్ెట్ లో రాయంక్ ఏంటి? ఏ క్ాలేజీక్ి వెళ్ళే లి? అని ఆలోచ్చసుి ంటట.. 

నేను మటటట కు నానన నా క్రసం తీసుకునేమొబ్ ైల్ ఏంటి? ఏ షాప్ క్ి వెళ్ళే లి?? అని ఆలోచ్చసుి నానను. నా  ప్తనానిక్ి ప్పనాధి నేనే వేసుకుంటలను అని తెలీక.  

 టచ్ ఫో న్ వచ్చిన క్ొతిలోే అది.. ఎంతో ఉతా్హం తో నానన నా క్రసం క్ొనాన ఫో న్ నీ చేతులోే క్ి  తీసుకుననప్పపడు ప్రప్ంచానిన నా గుప్ిపటలే ప్ెటటట కునాన అని మురిస్ిప్ో యా క్ానీ, నా ప్రప్ంచానిన  గుప్ిపటిలోనేమూస్ేసుకుంటటనాన అని తెలుసుక్రలేకప్ో యాను.క్ొతిబిచ్ిగాడు ప్ొ దుు ఎరోగాడు అంట 

ఫో న్ వచ్చిన క్ొతిలోే నా ప్రిస్ిిత అంతే. అమమ చెప్ిపన సరుకుల లిస్ట గురుి ప్ెటటట క్రవాలిస్ినాది ప్ో య ఫో న్  నోట్ లో రాసుక్రవడం మొదలు ప్ెటలట, నోటిట ల కులని క్ాలికుయలేటర్ ఎక్ిుంచా, దారుల మీద దృష్ిట మాయప్ క్ి  మారిేంచా, అమమ చేత వంట ని వదిలి యూటయయబ్ లోన్ ఫారిన్ ఫ్యయజన్ లో ఫ్పలుే గా మునిగిప్ో యా.  మొతాి నిక్ి సో షల్ ల ైఫ్ లో ల ైఫ్ ని చెరిప్ేస్ి మీడియా నీ చేరాి. 

 ఇలాే ఎప్పడు నా ల ైఫ్ నా చేతలో నుండి జారిప్ో యందో గమనించ్లేదు. TB (Tera bytes)లో  ఉనాన నా మ మరీ ని tspoon క్ర ఏప్పపడు తేచ్నో తెలియనే లేదు.ఫో న్ క్ి ఆధారం గా వపండేనా చెయయ  ఫో న్ మీద ఎప్పపడు అధరప్డిందో తెలీదు, ఊరు అంత స్ెైక్ిల్ మీద చెకురుే క్ొటిటన నాకు ప్కు వీధిక్ి  వెళ్ళాలి అంటట భయం ఎందుక్ర తెలిదు, ఫెరండ్స్ తో గంటలు గంటలు ప్రుగులు తీసుి అడుకునే నేను 10  నిమిషాల ప్రయాణం క్రసం ఓలా ఎందుకు బ్ుక్ చేసుి నాననో తెలిదు. అమమ తో ఆనందం గా అరిస్ెలుే  అప్పలుే వండెనేను ఇన్ సటంట్ ఫ్పడ్స లో ఎప్పపడు ఇరుకునిప్ో యానో తెలీదు. అమమమామ, అతాి,  మవేయాయ... అంటయ ప్రత బీరకయయ ప్ీచ్ు చ్ుటటం నచేి నాకు నేనే ఎందుకు నచ్ిటటేదు.. తెలీదు. రంగులేప్రప్ంచ్ం క్రసం వెతుకుతూ వెళ్ళేన నాకు, నా ప్రప్ంచ్ం ఎకుడ తప్ిపప్ో యందో తెలీదు.. తెలిదు....  తెలిదు... తెలిదు.... 

 ******** ******** ******** 

 చ్చననప్పడు ఇలానే తెలీదు అంటట మా భలమమ ఒక మాట అంది ఏమి అడిగినా తెలీదు అంటయనే ఉండు  తెలరిప్ో తుంది అని, ఇప్పపడు నా జీవితం లో లాగా. తేలరిప్ో వడం... అంటట ఉదయంచ్డం.. అంటట ఒక  క్ొతి మొదలు. బ్ డ్స మీదా నుండి దిగి కరెటన్ తీయగానేసూరయ క్ాంత తో నా రూమ్ అంతా వెలిేగిిప్ో యంది ఎప్పపడు వీడియోలో చ్ూసుి నే ఉనాన నా గదిని, ఏ ఫిలటర్ లు లేకుండా నా క్ాళ్ాతో థెరిప్ర చ్ూసాను... బ్లగుంది , నా క్ిటిక్ర దెగిర క్ి వచేి క్ొయయల ప్ాట లాగా చాల బ్లగుంది.  

 ఇన్ సాటలో ప్ో స్టలా క్రసం ఈ ప్ిచ్ుికలక్ి చాలా సారులు ధానయం వేసా ఎమిటల ఎప్పపడు తనడానిక్ి అయయనా ఉండనీవి ఇప్పపడు ఏ దానయం వెయయకప్ో యన కూరుిని చ్ూసుి నానయ. బ్హుశ్  వాటటిప్ెైవ 

ైేట్ ల ైఫ్ నీ ప్ికిర్ తీయను అని తెలుసుకునాన ఏమో. ఇల ఒక గంట స్ేప్ప వాటితో కూరుిని  ప్ొ యయ.. క్ాళ్లేగానే క్ానీ, ఎందుక్ర చాలా ప్ొర డక్ిటవ్ గా గడిప్ినటట అనిప్ించ్చంది, ఈ గంట ఎనోన ప్ో సులు  చ్ూసుి గడిప్ినదానికనాన. బ్హుస నేను ఏమిటల నెనెన తెలుసుుంటటనందుకు క్ాబ్ో లు.  

నా సమసయ చ్చననదే.. నాలో జరిగిన యుదధం కూడా చ్చననదే.. చ్చననప్పడు చ్దివిన కథలో చ్చనన చ్చనన  చ్లిే చీమలుే ప్ెద క్ొండచ్చలువను చ్ంప్ినటటే . ఈ చ్చనన చ్చనన విషయాలు నాలో ప్ెదు మారుప నే  తెచాియ. 

వింత ఏమిటీఅంటట నాలోే వచ్చిన ఈ మారుప తో ఈ యుదధంలో గెలిచ్చంది ఒకరు క్ాదు నేను నా  తలిేదండుర లు ఇదధరము. 


By Chandana Geethika Eswari

1 view0 comments

Recent Posts

See All

Krishnudi Madilo

By Chandana Geethika Eswari కృష్ణు డి మదిలో  ***Sasha Phone ringing*** ఫోన్ ని చూస్తు సాషా మనస్తలో ఈ time లో కృష్ణ ఫోన్ చేసాడు ఏంటి అని...

The Daughter Was Not Supposed To Be Hurt

By Vidyanshi Mittal She should’ve tried to make sense of it, but she didn’t. Who would? Isn’t a home supposed to be one for comfort, not...

Comentarios


bottom of page