By Yenugu Tanmaya
నేను (Telugu)…
నేను ఒక్క ఆశ విహరిని...
వెన్నల రాత్రిలో చంద్రుని ప్రేమ కోసం వేచి చూసే తామర పువ్వు నేను...
సముద్రపు కెరటాల నడుమ ఎగిసే అలని నేను...
వికసించే కుసుమం సౌందర్యాన్ని చూసి ఆనందించే అల్ప సంతోషిణి నేను...
ప్రవహించే నదిలోని నీటి చెంచలత్వని నేను...
ప్రకృతి ఒడిలో వాలే పక్షుల కిలకిల రావాల ధ్వని నేను
నా చుట్టూ మనుషులలో ఆనందాన్ని వేతుకునే ఆనంద సంచారిని నేను...
హృదయపు లోతులో దాగిన ప్రేమని ఆరాధించే ఆరడకూరలిని నేను...
సున్నితమైన పెదవుల మధ్యా ఆగిపొయ్యిన ఎన్నో మాటలు ప్రవాహం నేను...
కలల ప్రపంచంలో ఎలాంటి నియమాలు లేకుండా విహరించే స్వేచ్ఛను నేను...
నిత్య క్రోధంల్లో శాంతిని నేను...
చిరు నవ్వులో మొయ్యలేని బాధని భందించే సాధారణ మనిషిని నేను...
జీవంగా ఉన్న నిరాశల మధ్య జీవంలేని అశాలని వెతికే ఆశ విహారిని నేను...
Translation:
Nenu…
I am just a ray of hope…
I am the lotus flower waiting for the love of the moon in the moonlight night...
I am the raising ripples in the middle of the waves of the sea...
I am the happy one who enjoys seeing the beauty of blossoming flower...
I am the flow of water in the flowing river...
I am the chirping sound of birds in the lap of nature
I am a wanderer of happiness who seeks happiness in the people around me...
I am the worshipper who worships the love hidden in the depths of the heart...
I am the flow of many words that stopped in between the delicate lips...
I am the freedom of roaming in the world of dreams without any rules...
I am the peace in the eternal rage...
I am a simple human who bears and overcomes the irreparable pain with a smile...
I am the hope traveller who searches for lifeless hope among the living disappointments…
By Yenugu Tanmaya
Comments